Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీలో మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తా: MLA పైడి రాకేష్ రెడ్డి

Follow Udayam on Google
G,SATHISH Sep 16, 2026 3:33 PM హైదరాబాద్General
అసెంబ్లీ సమావేశాల్లో తనను మాట్లాడనివ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా అంటే ఎవరికి పట్టని జిల్లాగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తన బాధ్యత అని ఆయన తెలిపారు

Comments

G
Loading comments...