వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలో ఏర్పడిన ఇసుక సమస్యను ఎమ్మెల్యే బొజ్జు అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని పలు గ్రామాలలో ఇసుక కొరతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది.
మొదటి విడతలో 757 ఇల్లు మంజూరు, కాగా వాటిలో సగం కూడా పూర్తికాలేదు. 9 కి.మీ పరిధిలో ఎకో జోన్ ఉండడంతో ఇసుక సేకరణను నిషేధించారు. దాన్ని కిలోమీటర్కు తగ్గించాలని అధికారులు ప్రతిపాదనను పంపిన ప్రభుత్వం నుండి ఇంతవరకు జీవో రాలేదు.
Comments
Loading comments...

