Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసైన్డ్ భూ బాధితులకు న్యాయం చేయాలని వినతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 8:49 PM గుంటూరుGeneral
తాడేపల్లి సీడ్ యాక్సెస్ రోడ్డు పరిధిలోని అసైన్డ్ భూముల బాధితులకు న్యాయం చేయాలని స్థానికుడు రామకృష్ణ సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌లో వినతిపత్రం ఇచ్చారు. కొన్నేళ్లుగా ఆ భూములను కొనుగోలు చేసి జీవిస్తున్నామని, ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...