Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ లో చైనా గుడారాలు ఏర్పాటు చేసిందా?

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 9:23 AM హైదరాబాద్తెలంగాణ
భారత్ లో చైనా గుడారాలు ఏర్పాటు చేసిందా? - Udayam
అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దు పరిస్థితులపై కేంద్రం మౌనం వీడాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. ఆయన భారత సైనికుల గస్తీని చైనా పీఎల్‌ఏ అడ్డుకుందా అని ప్రశ్నించారు. భారత భూభాగంలోని తాత్కాలిక నిర్మాణాన్ని ధ్వంసం చేసి గుడారాలు ఏర్పాటు చేసిందా అని నిలదీశారు. జిన్‌పింగ్‌ సెప్టెంబరు దిల్లీ పర్యటన నేపథ్యంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నట్లు చూపే ప్రయత్నం జరుగుతోందా అని ఆయన ప్రశ్నించారు.

Comments

G
Loading comments...