Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే జరిమానా

Follow Udayam on Google
B. Rajesh Oct 03, 2026 6:46 PM విజయనగరంGeneral
అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే జరిమానా - Udayam
డెంకాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై సన్యాసినాయుడు శనివారం తెలిపారు. ఈ మేరకు ఆయన చింతలవలస గ్రామంలో డ్రోన్ సర్వే నిర్వహించారు. కళాశాల, పాఠశాల వద్ద మత్తు పదార్థాలు విక్రయిస్తే COTPA చట్ట ప్రకారం జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...