Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టాలి - SI

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 25, 2026 3:15 PM విజయనగరంGeneral
అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టాలి - SI - Udayam
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని వంగర SI షేక్‌ శంకర్‌ సూచించారు. మంగళవారం విజయనగరం జిల్లా వంగర మండల పోలీస్‌ స్టేషన్‌లో మహిళా పోలీసులతో సమావేశమయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మహిళలు, యువత రక్షణ కోసం ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతా చర్యలపై క్రమంతప్పకుండా అవగాహన కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...