Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాక్సింగ్‌లో అరుంధతి స్వర్ణం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 04, 2026 7:28 AM జాతీయంక్రీడలు
బాక్సింగ్‌లో అరుంధతి స్వర్ణం - Udayam
కోచింగ్‌ హబ్‌గా పేరొందిన రాజస్థాన్‌లోని కోట నుంచి బాక్సింగ్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అరుంధతి చౌదరి ఘనత సాధించింది. గ్లాస్గో కామన్వెల్త్‌ వేదికగా మహిళల 70 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది. చదువులో రాణించినా క్రీడలపై ఆసక్తితో బాక్సింగ్‌ను ఎంచుకున్న అరుంధతి లక్ష్యాన్ని సాధించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పట్టుదలగా ముందుకు సాగి విజయాన్ని అందుకుంది.

Comments

G
Loading comments...