Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరుణాచల్‌ భారత్‌లో అంతర్భాగం: కేంద్రం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 11, 2026 7:17 PM జాతీయంGeneral
అరుణాచల్‌ భారత్‌లో అంతర్భాగం: కేంద్రం - Udayam
అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చైనాతో సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు. ఎల్‌ఏసీపై 36వ డబ్ల్యూఎంసీసీ సమావేశంలో చర్చించామని, సమస్యల పరిష్కారానికి దౌత్య, సైనిక మార్గాలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని చెప్పారు.

Comments

G
Loading comments...