వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆదివారం ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధిగా పేర్కొంటున్న మెరీనా రోమా తో బాధపడుతున్న మహిళకు క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
కోనాపూర్ గ్రామానికి చెందిన మహిళ నోటిలోని దవడ ప్రాంతంలో ఏర్పడిన మెరీనా రోమా గడ్డను డాక్టర్ సాయికృష్ణ ఆధ్వర్యంలోని వైద్య బృందం శస్త్రచికిత్స చేసి తొలగించింది. అరుదై వ్యాధి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించడం పలువురు అభినందించారు.
Comments
Loading comments...

