Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరుదైన పిల్లిజాతి జంతువు మృతి

Follow Udayam on Google
raju Aug 29, 2026 8:32 PM నిజామాబాద్General
అరుదైన పిల్లిజాతి జంతువు మృతి - Udayam
అడవుల్లో అరుదుగా కనిపించే పిల్లిజాతి జంతువు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన సిరికొండ రేంజ్ పరిధిలోని హుస్సేన్ నగర్ బీట్ వద్ద చోటు చేసుకున్నది సిరికొండ రేంజ్ లో రోడ్డు పక్కన బొడ్డు మామిడి చెరువు ప్రాంతంలో ఒక పిల్లి జాతి జంతువు మృతి చెందినదని సమాచారంతో స్పందించిన అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అది రస్టీ స్పాటెడ్ క్యాట్ తుప్పు రంగు మచ్చల పిల్లి అని నిర్ధారించారు.

Comments

G
Loading comments...