Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీవో చలాన్‌ పేరుతో సైబర్‌ మోసాలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 06, 2026 11:55 AM జనగామ General
ఆర్టీవో చలాన్‌ పేరుతో సైబర్‌ మోసాలు - Udayam
ఆర్టీవో చలాన్‌ పేరుతో వచ్చే నకిలీ లింక్‌ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు వాహనదారులను మోసం చేస్తున్నారు. ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్‌ చేయిస్తూ బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. అనుమానాస్పద లింక్‌లు, ఫైళ్లను తెరవవద్దని అధికారులు సూచిస్తున్నారు. వాహన చలాన్‌ వివరాలను అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే పరిశీలించాలని, మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...