Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళాకారుల పింఛను పునరుద్ధరణ

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 09, 2026 7:11 AM విజయనగరంGeneral
కళాకారుల పింఛను పునరుద్ధరణ - Udayam
తెలుగు నాటకరంగం, పద్యనాటకాలు, జానపద కళారూపాలకు పూర్వవైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. విజయవాడలో నాటక అకాడమీకి చెందిన 22 మంది నూతన సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కళాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రత్యేక కళాకారుల పింఛనును పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...