Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ భద్రత కోసం కృత్రిమ మేధ విధానం: కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 30, 2026 5:48 PM జాతీయంGeneral
సైబర్ భద్రత కోసం కృత్రిమ మేధ విధానం: కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద - Udayam
కృత్రిమ మేధ ఆధారిత సైబర్ దాడులను తిప్పికొట్టేందుకు దేశ సైబర్ భద్రతా ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేసినట్లు కేంద్రం వెల్లడించింది. లోక్‌సభలో మంత్రి జితిన్ ప్రసాద లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. ఏఐ ఆధారిత డిటెక్షన్ సిస్టమ్స్, బెదిరింపులను అంచనా వేసే విధానాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సర్టిన్ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...