వార్తలకు తిరిగి వెళ్లండి
కృత్రిమ మేధకు కళ్లెం

కృత్రిమ మేధ (ఏఐ) దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఏఐ వినియోగంలో ఉండే ప్రమాద తీవ్రతను (రిస్క్) బట్టి తక్కువ, ఎక్కువ కేటగిరీలుగా వర్గీకరించి ఈ నియంత్రణ నిబంధనలను, లైసెన్సింగ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది.
అనువాదాలు, చాట్‌బాట్‌ల వంటి తక్కువ రిస్క్ ఉన్న వాటికి స్వల్ప నిబంధనలు ఉంటాయని సమాచారం.
Comments
Loading comments...