Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్రిమ కణ సృష్టి విజయం

నిహారిక రెడ్డి Jul 14, 2026 7:14 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
కృత్రిమ కణ సృష్టి విజయం - Udayam Digital
మిన్నేసోటా వర్సిటీ శాస్త్రవేత్త కేట్ అడమలా బృందం నిర్జీవ రసాయనాలతో విప్లవాత్మక కృత్రిమ కణాన్ని సృష్టించింది. సహజ కణంలాగే పెరగడం, ఆహారం తీసుకోవడం, పునరుత్పత్తి చేయడం దీని ప్రత్యేకత. సింథటిక్ బయాలజీలో ఈ ఆవిష్కరణ ఒక మైలురాయి. 'స్పుడ్ సెల్' అని పిలిచే ఈ కృత్రిమ కణం జీవ మూలాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది క్యాన్సర్ చికిత్స, రసాయనాల తయారీ, కార్బన్ సంగ్రహణ వంటి రంగాల్లో మానవ సమస్యల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుంది.

Comments

G
Loading comments...