వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి సొంత సోదరులతో ఒప్పందాలు చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. అనుముల జగదీశ్వర్ రెడ్డికి రూ.1,000 కోట్లు, కొండల్ రెడ్డికి రూ.250 కోట్ల పెట్టుబడులు ఇచ్చారని అన్నారు.
అనుముల కుటుంబ భూదోపిడీపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. శాసనసభలో ఈ అంశాలను ప్రశ్నిస్తామనే తమను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

