వార్తలకు తిరిగి వెళ్లండి

నిక్ జోనస్ ‘బర్నింగ్ అప్’ టూర్‌లో భర్తకు మద్దతుగా నిలిచిన ప్రియాంక చోప్రా, బ్యాక్‌స్టేజ్ ఫొటోలను పంచుకున్నారు. ‘టూర్ వైఫ్’ అంటూ షేర్ చేసిన ఈ చిత్రాల్లో నిక్‌తో ఆమె సన్నిహిత క్షణాలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
తమ దాంపత్య బంధానికి నిక్ తన భారతీయ మూలాలు, సంస్కృతిని గౌరవించడం కీలకమని ప్రియాంక చోప్రా ఇటీవల వెల్లడించారు. మరోవైపు మహేశ్‌బాబుతో ‘వారణాసి’తో ఆమె తెలుగు తెరకు పరిచయం కానున్నారు.
Comments
Loading comments...

