Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ భూముల ఆక్రమణపై నిఘా

Follow Udayam on Google
Harika Aug 21, 2026 7:15 PM సూర్యాపేటGeneral
అటవీ భూముల ఆక్రమణపై నిఘా - Udayam
జిల్లాలో 13 వేల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉందని డీఎఫ్‌వో కట్టా దామోదర్‌రెడ్డి తెలిపారు. అటవీ భూముల ఆక్రమణ, సంపద అక్రమ తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కబ్జాలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. పోడు నియంత్రణ, వన్యప్రాణుల రక్షణకు బృందాలతో గస్తీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనుమతులు లేకుండా చెట్ల నరికివేత, కలప తరలింపుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...