Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో తగ్గిన ఓటర్లు

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 10:35 AM జయ శంకర్ భూపాలపల్లి తెలంగాణ
భూపాలపల్లిలో తగ్గిన ఓటర్లు - Udayam
భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ముసాయిదా ఓటరు జాబితాలో ఓటర్ల సంఖ్య 2,77,882 నుంచి 2,41,964కు తగ్గింది. దీంతో 35,918 మంది ఓటర్లు తగ్గినట్లు అధికారులు తెలిపారు. ముసాయిదా జాబితాలో భాగంగా 32,216 మంది ఓటర్లకు బీఎల్‌ఓలు నోటీసులు జారీ చేయనున్నారు. అర్హులైన వారు ఫారం-6 ద్వారా కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...