Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 4:33 PM జాతీయంGeneral
నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 281.09 పాయింట్లు కోల్పోయి 77,728.16 వద్ద, నిఫ్టీ 78.35 పాయింట్లు నష్టపోయి 24,287.65 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలతో సూచీలపై ఒత్తిడి కొనసాగింది. సెన్సెక్స్‌కు వరుసగా రెండో రోజు, నిఫ్టీకి ఐదో రోజు నష్టాలు నమోదయ్యాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సూచీలు కోలుకోవడం ఊరటనిచ్చింది.

Comments

G
Loading comments...