Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేటలో విస్తృత తనిఖీలు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 14, 2026 5:38 PM నారాయణపేటGeneral
నారాయణపేటలో విస్తృత తనిఖీలు - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లాలో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. టౌన్‌ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బాంబ్‌ స్క్వాడ్‌, పోలీస్‌ జాగిలాలతో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌, కలెక్టర్‌ కార్యాలయం, కోర్టు ప్రాంగణం, ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్‌లలో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...