Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు చివరి వరకు వర్షాలకు అవకాశం

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 14, 2026 4:46 PM జాతీయంGeneral
ఆగస్టు చివరి వరకు వర్షాలకు అవకాశం - Udayam
దేశంలో ప్రస్తుతం వర్షపాతం లోటు ఉన్నా ఆగస్టు చివరి వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు వర్షాలకు అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నాయని తెలిపారు. మధ్య, తూర్పు, పశ్చిమ భారతంలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని యూరోపియన్‌ వాతావరణ సంస్థ అంచనా వేసింది.

Comments

G
Loading comments...