వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మరో డెమూ రైలు నడిపేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను పంపించారు.
ఉదయం పూట స్వామిని దర్శించుకునేలా సికింద్రాబాద్ నుంచి కొత్త రైలు నడిపేందుకు చర్యలు చేపట్టారు. డిసెంబర్ నాటికి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Comments
Loading comments...

