వార్తలకు తిరిగి వెళ్లండి
మంచిర్యాల జిల్లాలో అర్ధరాత్రి పాత కక్షల నేపథ్యంలో ప్రగతి స్టేడియంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పరస్పరం కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నాయి.
ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణకు దారితీసిన కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

