Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క మాటతో పదేళ్ల తర్వాత కుటుంబంతో కలయిక

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 10, 2026 6:33 PM జాతీయంGeneral
ఒక్క మాటతో పదేళ్ల తర్వాత కుటుంబంతో కలయిక - Udayam
ఉత్తరాఖండ్‌ అల్మోరాలో పదేళ్లుగా కనిపించకుండా పోయిన వృద్ధుడి ఆచూకీ ఒక్క మాటతో లభించింది. పోలీసులు ఇచ్చిన డైరీలో ఆయన ‘రాజేపూర్‌’ అని రాయడంతో ఫరూఖాబాద్‌ పోలీసులను సంప్రదించి కుటుంబాన్ని గుర్తించారు. రాజేపూర్‌ రథౌడీ గ్రామానికి చెందిన శ్యామ్‌ సింగ్‌ను కుటుంబసభ్యులు అల్మోరాకు వచ్చి కలుసుకున్నారు. పదేళ్ల తర్వాత తండ్రిని చూసిన కుటుంబం భావోద్వేగానికి గురై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.

Comments

G
Loading comments...