Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హేమశ్రీ మృతి.. ఆర్ఎంపీపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు

Follow Udayam on Google
సాయి తేజ Aug 10, 2026 12:45 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
హేమశ్రీ మృతి.. ఆర్ఎంపీపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు - Udayam
కొణిజర్ల మండలం లింగగూడెంకు చెందిన హేమశ్రీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెకు వైద్యం చేసిన ఆర్ఎంపీ సంపత్‌ మద్యం సేవించి ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటన అనంతరం ఖమ్మంలో పోలీసులు సంపత్‌ను బ్రీత్‌ అనలైజర్‌తో పరీక్షించగా మద్యం సేవించినట్లు గుర్తించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హేమశ్రీ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...