Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత కార్మికులకు సాయం చేయాలని డిమాండ్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 07, 2026 4:35 PM మెదక్General
చేనేత కార్మికులకు సాయం చేయాలని డిమాండ్ - Udayam
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పెద్ద శంకరంపేటలో చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కండేయ మందిరంలో జరిగిన సమావేశంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజకుమార్ మాట్లాడారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందించాలని, ఆర్థిక సాయం కల్పించాలని కోరారు. నేతన్నలకు భరోసా కల్పించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...