Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీసీబీ ఉద్యోగ దరఖాస్తుల గడువు పొడిగింపు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 07, 2026 2:13 PM జాతీయంGeneral
డీసీసీబీ ఉద్యోగ దరఖాస్తుల గడువు పొడిగింపు - Udayam
ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో (DCCB) 338 ఉద్యోగాల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. ఈ నియామకాల్లో 295 స్టాఫ్ అసిస్టెంట్, 43 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. డిగ్రీతో పాటు ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానం, స్థానిక భాషపై అవగాహన ఉన్న 18 నుంచి 30 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. చిత్తూరు, విశాఖపట్నం, కడప, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి.

Comments

G
Loading comments...