Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్లకు లాడ్జి గదులు ఇవ్వొద్దు: డీఎస్పీ

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 07, 2026 12:10 PM గుంటూరుGeneral
మైనర్లకు లాడ్జి గదులు ఇవ్వొద్దు: డీఎస్పీ - Udayam
కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో లాడ్జీల యజమానులు, మేనేజర్లతో సమావేశమైన ఈస్ట్ డీఎస్పీ టీ. సీతారాం, లాడ్జీల్లో అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తావివ్వొద్దని సూచించారు. మైనర్లకు తల్లిదండ్రుల అనుమతి లేకుండా గదులు కేటాయించరాదన్నారు. అతిథుల గుర్తింపు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, మాదకద్రవ్యాలు, వ్యభిచారం, జూదంపై సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...