Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'హర్ ఘర్ తిరంగా'లో బెంగాల్‌ తొలిసారి

Follow Udayam on Google
భరత్ తేజ Aug 07, 2026 11:45 AM జాతీయంGeneral
'హర్ ఘర్ తిరంగా'లో బెంగాల్‌ తొలిసారి - Udayam
'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తొలిసారిగా పాల్గొననుంది. రాష్ట్రంలో 70 లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు, ఆగస్టు 10న కోల్‌కతాలో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. ఆగస్టు 9–17 వరకు కేంద్ర మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...