వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతల ఆధారంగా గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంబీఏ తదితర విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
2026 ఆగస్టు 1 నాటికి 23 నుంచి 43 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఈ నెల 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Comments
Loading comments...
