Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన ఇంధనంలో ఇథనాల్ కలపం: మంత్రి

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 06, 2026 3:01 PM జాతీయంGeneral
విమాన ఇంధనంలో ఇథనాల్ కలపం: మంత్రి - Udayam
విమాన ఇంధనంలో ఇథనాల్ కలిపే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. అలాంటి వార్తలు తప్పుడు ప్రచారమని, వాటిని నమ్మొద్దని సూచించారు. ఇథనాల్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ వేర్వేరు అని మంత్రి తెలిపారు. ప్రయాణికుల భద్రతకే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...