Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి అరగంటలో తల్లిపాలు కీలకం: కలెక్టర్

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 06, 2026 2:29 PM నాగర్ కర్నూల్General
తొలి అరగంటలో తల్లిపాలు కీలకం: కలెక్టర్ - Udayam
తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరమని నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. శిశువు పుట్టిన తొలి అరగంటలో తల్లిపాలు అందించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...