Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

28 పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన

Follow Udayam Digital on Google
రమేష్ బాబు Aug 06, 2026 2:24 PM ములుగు తెలంగాణ
28 పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన - Udayam Digital
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ఈ విద్యా సంవత్సరం జిల్లాలో మరో 28 ప్రాథమిక పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత బోధనను ప్రారంభించనున్నారు. ఎంపిక చేసిన పాఠశాలలకు కంప్యూటర్లు, హెడ్‌ఫోన్లు, యూపీఎస్‌లు, ఇంటర్నెట్‌ సదుపాయం వంటి పరికరాలను అందించారు. చిన్నారుల్లో పఠన, గణిత నైపుణ్యాల అభివృద్ధికి ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...