Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ సమస్యలు సామరస్యంగా పరిష్కరించాలి

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 05, 2026 3:34 PM వికారాబాద్General
కుటుంబ సమస్యలు సామరస్యంగా పరిష్కరించాలి - Udayam
కుటుంబ సమస్యలతో మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారి ఫిర్యాదులను సామరస్యంగా పరిష్కరించాలని వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహరా అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన ఎస్పీ, దాంపత్య సమస్యలతో వచ్చే వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకొని కుటుంబాలు నిలబెట్టే దిశగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...