Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల సుడిగుండంలో కామారెడ్డి సర్వజన ఆసుపత్రి

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 05, 2026 12:55 PM కామరెడ్డిGeneral
సమస్యల సుడిగుండంలో కామారెడ్డి సర్వజన ఆసుపత్రి - Udayam
కామారెడ్డి సర్వజన ఆసుపత్రిలో మందుల కొరత, వైద్య పరికరాల సమస్యలు, వసతుల లోపంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉచిత వైద్యం కోసం వచ్చే పేదలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదనే పరిస్థితి నెలకొంది. లెన్సులు, ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ వంటి సౌకర్యాలు లేక రోగులు ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...