వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొనాలని సీఐటీయూ జనగామ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు పిలుపునిచ్చారు. వడ్లకొండలో జరిగిన సదస్సులో ఆయన ఈ మేరకు కోరారు.
హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ఆగస్టు 6న మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.
Comments
Loading comments...
