Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరె బాల్‌రెడ్డి దశదిన కర్మలో ఎమ్మెల్యే పల్లా

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 30, 2026 4:58 PM జనగామ General
కదిరె బాల్‌రెడ్డి దశదిన కర్మలో ఎమ్మెల్యే పల్లా - Udayam
జనగామలో నిర్వహించిన కదిరె బాల్‌రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన బాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...