Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌లోకి బాక్సర్ జైస్మిన్, అథ్లెట్ అనిమేష్

Follow Udayam on Google
హరిక శర్మ Jul 30, 2026 11:19 AM జాతీయంక్రీడలు
కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌లోకి బాక్సర్ జైస్మిన్, అథ్లెట్ అనిమేష్ - Udayam
కామన్వెల్త్ గేమ్స్ 57 కేజీల బాక్సింగ్ సెమీఫైనల్‌కు భారత క్రీడాకారిణి జైస్మిన్ లాంబోరియా దూసుకెళ్లి భారత్‌కు పతకాన్ని ఖాయం చేశారు. క్వార్టర్‌ఫైనల్లో ఇంగ్లాండ్‌కు చెందిన ఎలిస్ గ్లిన్‌ను ఓడించి, పతకం ఖరారు చేసిన 10వ భారత బాక్సర్‌గా నిలిచారు. అటు పురుషుల 200 మీటర్ల రేసులో భారత అథ్లెట్ అనిమేష్ కుజూర్ 20.46 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి సెమీఫైనల్‌కు అర్హత సాధించారు.

Comments

G
Loading comments...