Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురవెల్లిలో కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభం

రచన దేవి Jul 27, 2026 11:00 AM సిద్దిపేటతెలంగాణ
కొమురవెల్లిలో కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభం - Udayam Digital
మల్లన్న భక్తుల సౌకర్యార్థం మనోహరాబాద్-కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా రూ.6 కోట్లతో నిర్మించిన కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. సికింద్రాబాద్-సిద్దిపేట డెమూ రైళ్లకు ఇక్కడ హాల్ట్ కల్పించారు. ఈ స్టేషన్‌తో విద్యార్థులు, వ్యాపారులతో పాటు భక్తులకు ఎంతో సులభమైన ప్రయాణ సౌకర్యం లభిస్తుందని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...