Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్కారు బడుల్లో కంప్యూటర్ విద్య

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 25, 2026 10:46 AM ఆదిలాబాద్General
సర్కారు బడుల్లో కంప్యూటర్ విద్య - Udayam
సర్కారు విద్యా సంస్థల్లో డిజిటల్ బోధన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి విడతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త బోధకుల రాకతో విద్యార్థులకు కృత్రిమ మేధపై శిక్షణ అందనుంది. నియామకాల్లో కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ, ఈ నిర్ణయంతో మూలనపడ్డ కంప్యూటర్లు వినియోగంలోకి రానున్నాయి.

Comments

G
Loading comments...