Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవం: మల్లారెడ్డి

కిషోర్ కుమార్ Jul 24, 2026 11:47 AM హైదరాబాద్about 1 hour ago
పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవం: మల్లారెడ్డి - Udayam Digital
తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని, తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పష్టం చేశారు. బోయినపల్లి క్యాంప్ కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను వేరే పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న పుకార్లకు ఆయన పూర్తిస్థాయిలో చెక్ పెట్టారు.

Comments

G
Loading comments...