వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని టాలీవుడ్ నటుడు సుమంత్, నటి మీనాక్షి గౌసామి, నిర్మాత మధు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వారికి స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. స్వామివారి దర్శనం అనంతరం వారికి ఆలయ ప్రసాదాలను అందజేశారు. సినీ ప్రముఖుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
Comments
Loading comments...

