Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవల్లి స్వామిని దర్శించుకున్న ఈశ్వరీరావు

Follow Udayam on Google
RAGHU Aug 16, 2026 8:57 PM శ్రీకాకుళంGeneral
అరసవల్లి స్వామిని దర్శించుకున్న ఈశ్వరీరావు - Udayam
అరసవల్లిలో వెలసిన ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రధాత శ్రీ సూర్యనారాయణ స్వామిని ఆదివారం సినీ నటి ‌ ఈశ్వరీరావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, సుప్రభాత సేవ నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను, జ్ఞాపికను ఈశ్వరీరావుకు అందజేశారు. ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ ఉన్నారు.

Comments

G
Loading comments...