వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ఆదివారం ఒక్కరోజు రూ.5.32 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
టికెట్లు, విరాళాలు, ప్రసాదాల విక్రయాల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో కె.ఎన్.వి.డి. ప్రసాద్ తెలిపారు.
Comments
Loading comments...

