వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ అభివృద్ధికి స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద కేంద్రం రూ. 55. 74 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఈ నిధులతో భక్తులకు మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాలు, కనెక్టివిటీ మెరుగు పరుస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అరసవల్లికి పర్యాటకుల రాక పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

