Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలో బీజేపీ, బీజేవైఎం కార్యకర్తల ముందస్తు అరెస్టులు

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 2:29 PM సూర్యాపేటGeneral
కోదాడలో బీజేపీ, బీజేవైఎం కార్యకర్తల ముందస్తు అరెస్టులు - Udayam
కళాశాల విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపుతో ‘చలో అసెంబ్లీ’కి బయలుదేరిన కోదాడ బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని గృహనిర్బంధం చేయగా, మరికొందరిని రంగా థియేటర్ వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం సరికాదని నాయకులు అన్నారు.

Comments

G
Loading comments...