వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు కేసముద్రం వచ్చిన సర్పంచ్లు, జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామపంచాయతీల సమస్యలు పరిష్కరించాలని, నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సిబ్బంది కొరతను తీర్చాలని కోరారు. పంచాయతీల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వ్యక్తిగతంగా ఖర్చు చేస్తున్నామని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

