Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంజుష్‌ను అరెస్ట్‌ చేయాలి: పాల్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 8:54 PM హైదరాబాద్General
సంజుష్‌ను అరెస్ట్‌ చేయాలి: పాల్‌ - Udayam
లింగమనేని రమేష్‌ కుమారుడు సంజుష్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ డిమాండ్‌ చేశారు. భారతి ముఖి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ప్రమాదం జరిగి ఐదు రోజులైనా అరెస్ట్‌ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని, అధికార పార్టీలో ఉన్నవారికి ప్రత్యేక చట్టమా అంటూ నిలదీశారు.

Comments

G
Loading comments...