Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికలపై అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్ట్‌

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 11, 2026 5:55 PM కృష్ణా జిల్లాGeneral
బాలికలపై అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్ట్‌ - Udayam
కృష్ణా జిల్లా పెడన మండలంలోని గురుకుల పాఠశాల నుంచి ఈ నెల 6న అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారం జరిగిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నం రుద్రవరం టిడ్కో హౌసెస్‌ వద్ద ఘటన జరిగినట్లు ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు తెలిపారు. శారదానగర్‌కు చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు అని సోమవారం సాయంత్రం ఎస్పీ వెల్లడించారు.

Comments

G
Loading comments...